డీజీపీని కలిసిన పోచారం భాస్కర్ రెడ్డి

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్ ను డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి (Pocharam Bhaskar Reddy ) కలిశారు. DGP కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి డీజీపీకి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఈ మధ్య బాన్సువాడ పాలిటిక్స్ లో యాక్టివ్ అయ్యారు. తండ్రి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శుభకార్యాలు అభివృద్ధి పనుల్లో చురుకుగా పాల్గొంటున్నారు. కార్యకర్తలు పేదల సమస్యలు పరిష్కరించడం నియోజక వర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>