కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం (Somajiguda Fire Accident ) చోటు చేసుకుంది. రాజ్ భవన్ రోడ్డులో ఉన్న ఆల్ పైన్ హిట్స్ 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
Read Also: కవిత డ్యామేజ్.. కేటీఆర్ కవరప్
Follow Us On : WhatsApp


