కలం, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్లోని మథురా సమీపంలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవేపై (Delhi Agra Bus Firing) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున నాలుగు బస్సులు మంటల్లో కాలిపోయాయి. భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకున్నది. ఘటనలో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. చలికాలం కావడంతో ఉత్తర భారత్ లో పొగమంచు విపరీతంగా పడుతుంటుంది. ఈ ప్రమాదానికి పొగమంచు కారణమై ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: ఎస్బీఐ ఎండీగా రవి రంజన్
Follow Us On: Youtube


