epaper
Wednesday, February 18, 2026
epaper

భూపాలపల్లిలో కాంగ్రెస్ గెలుపు

కలం, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి (Bhupalpally) మున్సిపాలిటీపై కాంగ్రెస్ (Congress) జెండా ఎగురవేసింది. తాజాగా వెలువడిన ఎన్నికల ఫలితాల ప్రకారం, మొత్తం 30 వార్డులలో కాంగ్రెస్ 16 స్థానాలు గెలుచుకుంది.

ఇతర పార్టీ ఫలితాలు ఇలా ఉన్నాయి:
  • BRS – 10 స్థానాలు

  • BJP – 2 స్థానాలు

  • CPI(M) – 1 స్థానాలు

  • స్వతంత్రులు – 1 స్థానము

ఈ ఫలితంతో స్థానిక రాజకీయాల్లో కాంగ్రెస్ స్థానం మరింత బలపడిందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం : బండి సంజయ్​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>