కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తిరుమల చేరుకున్నారు. రేపు ఉత్తర ద్వార దర్శనం చేసుకోబోతున్నారు. ఈ మేరకు తాజాగా తిరుమల గాయత్రి అతిథి భవనం వద్దకు చేరుకోగా.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వాగతం పలికారు. శాలువాకప్పి, తిరుమల ప్రతిమతో సన్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) వెంట ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు. రేపు ఉదయం శ్రీవారి సేవలో పాల్గొనబోతున్నారు రేవంత్ రెడ్డి.


