Mobile Popup Ad
Mobile Popup Ad

’చుక్ చుక్ రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి‘.. చింపాజీల ట్రైన్ ఆట వీడియో వైరల్

కలం, వెబ్ డెస్క్ : ‘చుక్ చుక్ రైలు వస్తోంది.. పక్కకు పక్కకు జరగండి.. ఆగినాక ఎక్కండి’ అనే పాట మన చిన్నతనంలో మర్చిపోలేనిది. ఈ పాట ఇప్పుడు విన్నా ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. బాల్యంలో చేసిన చిలిపి పనులు, చేష్టలు గుర్తుకు వస్తాయి. కోతి చేష్టలు చేయకండ్రా అంటూ పెద్దలు తిట్టిన తిట్లూ యాదికొస్తాయి. ట్రైన్ ఆట ఆడుకొందామంటూ దోస్తులతో చేసిన మధుర జ్ఞాపకాలు మధిలోకి వస్తాయి. ఇలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది. రారా చింటూ మనం ట్రైన్ ఆట ఆడుకుందాం అంటూ నాలుగు కోతులు చేసిన ప్రవర్తన నవ్వులు తెప్పిస్తోంది. చింపాజీల ట్రైన్ (Chimpanzee Train) ఆటను చూసిన నెటిజన్లు తమ చిన్నతనం గుర్తుకు వస్తోందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

Read Also: కృష్ణమ్మ పారేదెప్పుడు..? గుర్రంపోడు రైతుల ‘కన్నీటి’ గాథ

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>