గోల్కొండలో సెస్నా శిక్షణ విమానానికి ప్రమాదం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని గోల్కొండ ఆర్మీ కంటోన్మెంట్‌లో విమాన ప్రమాదం జరిగింది. అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తూ సెస్నా -152 శిక్షణా విమానం (Cessna 152 Aircraft) చెట్టును ఢీకొట్టి కూలిపోయింది. ఈ ఘటనలో 23 ఏళ్ల ట్రైనీ పైలట్ అనుష్క బజ్‌పాయ్, 30 ఏళ్ల ఫ్లైట్ ఇన్‌స్ట్రక్టర్ కెప్టెన్ ప్రశాంత్ కుమార్ తలకు గాయాలయ్యాయి. ఇద్దరినీ లంగర్‌హౌస్‌లోని రెనోవా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also Read : వైభవ్‌కు అవకాశాలివ్వాలి.. గంభీర్‌కు శ్రీకాంత్ వార్నింగ్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>