Mobile Popup Ad
Mobile Popup Ad

సిలిండర్లపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం

కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సిలిండర్లపై (Gas Cylinders) గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్లుండి నుంచి 20 శాతం అదనంగా వాణిజ్య సిలిండర్లు పంపిస్తున్నామని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలకు గ్యాస్ సరఫరాలో లోటు లేకుండా చూడాలని కేంద్రం చెప్పింది. అలాగే వలస కూలీలకు 5 కేజీల గ్యాస్ సిలిండర్ (Gas Cylinders) ఫ్రీగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రకటనతో హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లకు గ్యాస్ కొరత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>