epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కేసీఆర్​ను కలిసిన బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్లు

కలం, వెబ్​ డెస్క్​ : బీఆర్​ఎస్​ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​ (KCR) ను బీఆర్​ఎస్​ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కలిశారు. బుధవారం ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్​ తో ఎమ్మెల్యేలు హరీశ్​ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్​.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమను శాసనసభలో, శాసనమండలిలో డిప్యూటీ ఫ్లోర్​ లీడర్లుగా అవకాశం కల్పించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు.

Read Also: అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా పులిగుండాల : మంత్రి పొంగులేటి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>