Mobile Popup Ad
Mobile Popup Ad

వరంగల్‌లో బీహార్ వాసి హత్య

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్ (Warangal) నగర పరిధిలోని బుడగజంగాల కాలనీలో దారుణం చోటు చేసుకుంది. బీహార్‌కు చెందిన ఓ వ్య‌క్తిని శ‌నివారం హ‌త్య‌కు గుర‌య్యాడు. మిల్స్ కాలనీ పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ కు చెందిన ఇద్దరు వ్యక్తులు బుడగ జంగాల కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకోవడంతో ఇద్దరిలో ఒకరు కత్తితో గొంతు కోసి పారిపోయాడు. సమాచారం మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>