Mobile Popup Ad
Mobile Popup Ad

బండి భగీరథ్ బెయిల్‌పై రేపు హైకోర్టు తీర్పు

కలం, వెబ్ డెస్క్: పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్ (Bandi Bhageerath)  బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. రెగ్యులర్ బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇదివరకే ఇరుపక్షాల వాదనలను సుదీర్ఘంగా విని తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల కాలేజీ పరీక్షలు రాసేందుకు వీలుగా వారం రోజులపాటు హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ గడువులో ఆయన పరీక్షలకు హాజరయ్యారు. ఈ తాత్కాలిక బెయిల్ గడువు ముగిసిన నేపథ్యంలో ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలా లేదా అనే అంశంపై హైకోర్టు రేపు తుది నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Read Also: అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ వాళ్లకు చుక్కలు చూపిస్తాం: హరీశ్ రావు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>