epaper
Tuesday, November 18, 2025
epaper

మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం..

తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్(Azharuddin) ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ.. ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. ఉపఎన్నికల జరగనున్న క్రమంలో మంత్రివర్గ విస్తరణ తీవ్ర చర్చలకు దారితీస్తోంది.

Read Also: అజారుద్దీన్‌కు మంత్రి పదవి.. శ్రీధర్ బాబు రియాక్షన్ ఇదే..

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>