ఆత్మకూరు ఎస్సై సస్పెన్షన్

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌ (Atmakur SI Satish)ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అవినీతి ఆరోపణలతోపాటు పలు కేసుల్లో అలసత్వం వహించినట్లుగా అధికారుల విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఎస్ఐ ని సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: అమీన్‌పూర్‌లో బదిలీ డ్రామా.. 48 గంటల్లో ట్విస్ట్‌లు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>