కలం, వెబ్ డెస్క్: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 (APPSC Group 1) నియామకాల్లో జరిగిన అక్రమాలపై విచారణ కోసం ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హై కోర్ట్ ఆదేశాలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 16లోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాలని ప్రభుత్వం ఆదేశించింది. సీఐడీ రవిశంకర్ అయ్యనార్ ఆధ్వర్యంలో సిట్ బృందం పని చేయనుంది. సిట్ సభ్యుడిగా సీఐడీ ఎస్పీ చక్రవర్తిని నియమించారు.
Read Also: కాంగ్రెస్కు తెలిసింది అవినీతి ఒక్కటే: పీఎం మోదీ
Follow Us On : WhatsApp


