Mobile Popup Ad
Mobile Popup Ad

ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు

నోబెల్ జ్యూరీ అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాలను(Nobel Prize) ప్రకటిస్తోంది. అందులో భాగంగా తొలుత వైద్యశాస్త్రంలో విశేష సేవలను అందించిన ముగ్గురు ప్రముఖ శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతికి ఎంపిక చేసినట్లు సోమవారం ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డును అమెరికన్ శాస్త్రవేత్తలు మేరీ ఇ. బ్రంకో, ఫ్రెడ్ రామ్స్‌డెల్, జపనీస్ పరిశోధకురాలు షిమోన్ సకాగుచిలకు సంయుక్తంగా ప్రదానం చేస్తున్నట్లు వెల్లడించింది. ‘పరిధీయ రోగనిరోధక సహనం’ (శరీర బయటి భాగాలలో రోగనిరోధక వ్యవస్థ సహనం) కు సంబంధించిన వారి ఆవిష్కరణలకు ఈ అవార్డు దక్కింది.

Read Also: పోలింగ్‌లో 17 మార్పులు.. బిహార్ ఎన్నికల నుండి స్టార్ట్
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>