గ్రాండ్‌గా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి

కలం, సినిమా : స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander), సన్ రైజర్స్ ఓనర్ కావ్య మారన్ పెళ్లి గ్రీస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలో పెళ్లి దుస్తుల్లో అనిరుధ్, కావ్య మారన్ మెరిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఇద్దరు కలిసి రింగ్ మార్చుకుంటున్న ఫొటోను షేర్ చేసిన అనిరుధ్.. ‘నా జీవితంలో ఒక్కసారే దొరికిన వ్యక్తి, జీవితాంతం నాతో ఉండే వ్యక్తి’ అంటూ క్యాప్షన్ పెట్టారు. కొత్త జంటకు అన్ని మూవీ ఇండస్ట్రీల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : సన్నిహితుల సమక్షంలో నటి ప్రియా భవానీ శంకర్ వివాహం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>