Mobile Popup Ad
Mobile Popup Ad

రేపే జాబ్ క్యాలెండర్.. ఉద్యోగాల లిస్ట్ ఇదే..

కలం, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది రోజు ప్రభుత్వ ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar – 2026) విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మొత్తం పదివేలకు పైగా పోస్టులను మూడేళ్లలో దశల వారీగా భర్తీ చేయడానికి ప్రణాళికలు రూపొందించారు అధికారులు. అలాగే, ప్రతి ఉగాదికి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. ఈ మేరకు జాబ్ క్యాలెండర్ – 2026 (Job Calendar – 2026) ను ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేయనున్నారు. మొత్తం 10,060 పైగా ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను రేపు ఉగాది పర్వదినాన ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేయనుంది.

మొత్తం 25 శాఖల్లో ఉద్యోగాల ఖాళీల వివరాలు..

పాఠశాల విద్య, ఇంటర్ – 3,004
పోలీస్ అండ్ ఫైర్ శాఖలు – 3,0057
విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు – 1500
ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో – 452
పంచాయతీ రాజ్ శాఖలో – 328
ఏఈ పోస్టులు – 500
సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు – 200
స్టాటిస్టిక్స్ ఆఫీసర్స్ – 200
అటవీ శాఖ -140

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>