సీఎం రేవంత్‌ను క‌లిసిన తేజ స‌జ్జా!

క‌లం, వెబ్‌డెస్క్‌: టాలీవుడ్ యంగ్‌ హీరో తేజ సజ్జా (Teja Sajja) తెలంగాణ‌ సీఎం రేవంత్ రెడ్డిని నేడు మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సీఎంతో భేటీ అయి తన నిశ్చితార్థ వేడుకకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎంకు ఎంగేజ్‌మెంట్ ఆహ్వాన పత్రికను అందజేశారు. తేజ సజ్జా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఇటీవ‌ల తేజ స‌జ్జా పెళ్లి గురించి రూమ‌ర్లు రాగా, ఆయ‌నే స్వ‌యంగా స్పందించారు. త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>