Mobile Popup Ad
Mobile Popup Ad

హనుమకొండ సబ్ రిజిస్టార్ ఆఫీస్‌లో ఏసీబీ రైడ్స్!

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ (Hanumakonda)జిల్లా వడ్డేపల్లిలోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఏసీబీ అధికారులు సోదాలు (ACB Raids) నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్టార్ ఆనంద్ ఛాంబర్‌కు వెళ్లిన అధికారులు పలు రికార్డులు పరిశీలిస్తున్నారు. దీంతో ఆఫీస్‌లో హ‌డావుడి నెల‌కొంది.  అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: ఏపీ టు తెలంగాణ.. ఐఏఎస్ ఆఫీసర్ వాణీ ప్రసాద్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>