కలం వెబ్ డెస్క్ : సినీ నటి ఆమని(Actress Amani) నేడు బీజేపీ(BJP)లో చేరనున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు(Ramchander Rao) ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు అడపాదడపా సినిమాలు చేసిన ఆమని ప్రస్తుతం పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది.
Read Also: ది ప్యారడైజ్ నుంచి సంపూర్ణేష్ బాబు లుక్ రిలీజ్
Follow Us On: Youtube


