కలం, వెబ్ డెస్క్ : గల్ఫ్ కంట్రీ దుబాయ్‌లో భారీ వర్షాలు (Dubai Rains) కురుస్తున్నాయి. శుక్రవారం పడిన భారీ వర్షానికి నగరం మునిగిపోయింది. ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) ను పిడుగు తాకింది. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు. వర్షాల కారణంగా ట్రాఫిక్ స్థంభించిపోయింది. దీంతో దుబాయ్వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: కాంగ్రెస్ ఏఐ వీడియో వివాదం.. గుజరాత్ కోర్టు కీలక ఆదేశాలు
Follow Us On: Sharechat


