తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : రెండేండ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్ ఫలితాలు (TG EdCET 2026 Results) విడుదలయ్యాయి. ఈ మేరకు టీజీ ఎడ్‌సెట్ ఫలితాలను ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి, కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డిలు విడుదల చేశారు. కాకతీయ యూనివర్సిటీ తరఫున తెలంగాణ కౌన్సెల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నిర్వహించిన ఈ పరీక్ష మే 12న జరిగింది.  పరీక్ష రాసిన 29, 342 మందిలో 28, 446 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. 96.95శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ edcet.tgche.ac.inలో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>