కలం, వెబ్ డెస్క్ : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిశారు. మెడికల్ కాలేజీల్లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానంపై చేపట్టిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందజేశారు జగన్. పీపీపీ విధానంపై కూటమి అవలంబిస్తున్న విధానాలు మంచివి కావని గవర్నర్ కు వివరించారు జగన్. జగన్ వెంట వేల సంఖ్యలో వైసీపీ శ్రేణులు వచ్చారు.
Read Also: తిరుమలలో రాజకీయ బ్యానర్ల కలకలం
Follow Us On: Youtube


