epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

యూపీలో ఘోర ప్రమాదం.. నాలుగు బస్సులకు మంటలు

కలం, వెబ్​ డెస్క్​ : ఉత్తరప్రదేశ్​లోని మథురా సమీపంలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్​ప్రెస్​ హైవేపై (Delhi Agra Bus Firing) ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ (మంగళవారం) తెల్లవారుజామున నాలుగు బస్సులు మంటల్లో కాలిపోయాయి. భారీగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ అలుముకున్నది. ఘటనలో పలువురు మరణించినట్లు తెలుస్తోంది. చలికాలం కావడంతో ఉత్తర భారత్​ లో పొగమంచు విపరీతంగా పడుతుంటుంది. ఈ ప్రమాదానికి పొగమంచు కారణమై ఉండొచ్చని ప్రాథమిక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also: ఎస్​బీఐ ఎండీగా రవి రంజన్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>