Mobile Popup Ad
Mobile Popup Ad

మర్రిపాడు సమీపంలో బస్సు బోల్తా.. పలువురికి గాయాలు!

కలం, వెబ్‌డెస్క్: నెల్లూరు (Nellore) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మర్రిపాడు (Marripadu) మండలం సింగనపల్లి సమీపంలోని 565వ జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>