epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఫరాఖాన్ ఫేమస్ రోస్ట్ చికెన్ తిన్న ఉపాసన..

కలం, వెబ్ డెస్క్ : మెగా కోడలు ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె చేసే హెల్త్ టిప్స్ తో పాటు ఫిట్ నెస్, లైఫ్ స్టైల్ వీడియోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆమె గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఉపాసన ఇప్పుడు రెండోసారి తల్లికాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఫరాఖాన్(Farah Khan) ఫేమస్ రోస్ట్ చికెన్ తినాలనిపించి.. వెంటనే దాన్ని చేసుకుని తినేసిందంట. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైర్ అవుతోంది.

Read Also: వంతారాకు మెస్సీ.. రాత్రి అక్కడే బస!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>