కలం, వెబ్ డెస్క్ : Akhanda 2 కు మరో భారీ షాక్ తగిలింది. ఈ మూవీ ప్రీమియర్ షో టికెట్ రేట్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ శ్రీనివాస్ రెడ్డి అనే లాయర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన హై కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. హైకోర్ట్ తాజా నిర్ణయంతో తెలంగాణలో ప్రీమియర్ షోలు నేడు రద్దయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Read Also: రో-కోలను తెలివిగా వాడుకోవాలి: అఫ్రిది
Follow Us On: Youtube


