కలం, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తాజాగా నాగోల్ లోని ఎస్టీపీని పరిశీలించారు. మూసీ సుందరీకరణలో భాగంగా బీఆర్ ఎస్ హయాంలో నిర్మించిన ఎస్టీపీని బీఆర్ ఎస్ నేతలతో కలిసి సందర్శించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, సుదీర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తో పాటు స్థానిక నాయకులు ఆయన వెంట ఉన్నారు. మూసీ సుందరీకరణపై తెలంగాణలో రాజకీయ రగడ సాగుతున్న నేపథ్యంలో కేటీఆర్ పర్యటన చర్చనీయాంశంగా మారింది.
Read Also: తప్పుడు కేసులతో వేధించారు: కవిత
Follow Us On : WhatsApp

