epaper
Sunday, February 22, 2026
epaper

బంధాల్లేవ్.. బంధుత్వాలేవ్.. అంతా రాజకీయమే!!

కలం, తెలంగాణ బ్యూరో: బంధాల్లేవ్.. బంధుత్వాల్లేవ్.. ఆత్మీయతల్లేవ్.. అనుబంధాల్లేవ్.. అంతా రాజకీయమే! ఫ్యామిలీస్ కన్నా పాలిటిక్సే ఫస్ట్!! రాజకీయాల్లో ఆరితేరిన నాయకుల ఇండ్లల్లో ఇది కామన్ గా తయారైంది. తండ్రీకొడుకులు, మామాఅల్లుళ్లు, తోడికోడళ్లు, అన్నాదమ్ములు, అన్నాచెల్లెళ్లు, బాబాయ్ అబ్బాయిలు.. ఇలా ఎవరికి వారు యమునా తీరు, ఎవరి కుంపటి వారిదే!! కొందరు సొంత బలం, బలగంతో రాజకీయంగా (Family Politics) రాణిస్తే.. ఇంకొందరు మధ్యలోనే కాడి వదిలేస్తున్నారు. ఇందిరమ్మ కోడళ్లు సోనియాగాంధీ, మేనకాగాంధీ మొదలు.. అటు ఏపీలో వైఎస్సార్ ఫ్యామిలీ, ఇటు తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ వరకు ఇదే పరిస్థితి!!

ఫ్యామిలీస్ అండ్​ పాలిటిక్స్​పై కలం 360 డిగ్రీస్ కథనం చదివేందుకు కింద ఉన్న పేపర్ ఇమేజ్ పై క్లిక్ చేయండి.

Read Also: ‘సిద్ధిపేట వేదిక’… కవిత సంచలన సవాల్!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>