Mobile Popup Ad
Mobile Popup Ad

బైక్‌ను ఢీకొన్న లారీ.. భార్యాభర్తల దుర్మ‌ర‌ణం

కలం, నాగార్జునసాగర్: నల్గొండ (Nalgonda) జిల్లా హాలియాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సాగర్ ఎడమ కాలువ వంతెన (Sagar Left Canal Bridge) పై టీవీాఎస్ వాహనాన్ని లారీ డికొట్టింది. వాహనంపై వెళ్తున్న భార్య, భర్త ఇద్దరు స్పాట్‌లొ మృతి చెందారు. భర్త వెంకటయ్య (55) భార్య మల్లమ్మ (45) పెద్దవూర మండలం, కొత్తగూడెం గ్రామానికి చెందినవారు. సంఘటన స్థలానికి చేరుకున్న హాలియా సీఐ సతీష్ రెడ్డి ధర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

Read Also: వరుణుడి దెబ్బకు ఆస్ట్రేలియా ఔట్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>