కలం, వరంగల్ బ్యూరో : కాకతీయ యూనివర్సిటీ (Kakatiya University) లోని హాస్టల్స్ లో వాటర్ సదుపాయం లేదంటూ విద్యార్థులు బకెట్లు పట్టుకొని నిరసన చేపట్టారు. హాస్టల్ గదుల నుంచి వీసీ ఛాంబర్ వరకు ర్యాలీ గా వెళ్లారు. ఛాంబర్ ఎదుట బైఠాయించిన విద్యార్థులు అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. వెంటనే హాస్టల్ లో నీటి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
Read Also: ఎమ్మెల్యే, సీఐ మధ్య వాగ్వివాదం
Follow Us On: Sharechat


