కలం, డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లా ఇంద్రేశంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్లాస్టిక్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. గోదాంలో ఉన్న వారంతా ఇప్పటికే సుక్షితంగా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.
Read Also: యువకుడి కిడ్నాప్.. మత్తు మందు ఇచ్చి మ్యారేజ్
Follow Us On: Youtube


