epaper
Wednesday, February 18, 2026
epaper

ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్డీయే ఎంపీల సన్మానం

కలం, వెబ్ డెస్క్ : భారత్, అమెరికా  మధ్య  కీలక వాణిజ్య ఒప్పందం జరిగిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) చూపిన చొరవకు దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో ప్రధానిని ఎంతో ఘనంగా సత్కరించి మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఎంపీలు ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఉత్సాహం రావడం,  గ్లోబల్ మార్కెట్లలో భారత్‌ ఉత్పత్తులకు సులభమైన అవకాశాలు అందినందుకు అభినందనలు తెలిపారు.

Read Also: ఇద్దరు బ్రిటిష్ పర్యాటకులకు ‘లీవ్ ఇండియా’ నోటీసులు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>