epaper
Wednesday, February 18, 2026
epaper

హైదరాబాద్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద తగలబడిన బైక్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ (Durgam Cheruvu Cable Bridge) వద్ద ఓ బైక్ తగలబడింది. రన్నింగ్ బైక్ లో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన వాహనదారుడు బ్రిడ్జ్ పైన పార్కింగ్ చేయగా బైక్ పూర్తిగా తగలబడింది.   దీంతో ఆ ఫ్లై ఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలు ఆర్పి వేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Read Also: మున్సిపల్ ఎన్నికలు.. నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>