epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

వీడు మగాడ్రా బుజ్జీ.. తాడు లేకుండా 101 ఫ్లోర్లు ఎక్కిన క్లైంబర్..​​ వీడియో వైరల్​

కలం, వెబ్​ డెస్క్​ : రెండస్తుల బిల్డింగ్​ పై నుంచి కిందకు చూస్తేనే చాలామందికి తలతిరుగుతుంది. అలాంటిది అమెరికన్​ రాక్​ క్లైంబర్​ అలెక్స్​ హానాల్డ్​ (Alex Honnold) ఏకంగా 101 ఫ్లోర్లు ఎక్కేశాడు అది కూడా తాడు లేకుండా. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ (Viral Video) గా మారింది. అలెక్స్​ తైవాన్​ తైపీ లోని 101 అంతస్థులు, 1,667 అడుగులు (508 మీటర్లు) ఎత్తైన భవనాన్ని సేఫ్టీ రోప్​​ లేకుండా ఎక్కాడు. గంట 31 నిమిషాల్లో ఈ ఫీట్​ ను సాధించాడు. చరిత్రలో అర్బన్​ ఫ్రీ సోలో అంటే నగరంలో బిల్డింగ్​ క్లైంబింగ్​ ఎక్కడం ద్వారా రికార్డు సృష్టించాడు. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్​ వస్తున్నాయి.

Read Also: వాట్సాప్‌లో కొత్త ఫీచర్! ఆ మెసేజులు కూడా చదివేయొచ్చు !

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>