పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ స్టన్నింగ్ అప్డేట్

కలం, సినిమా : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh). స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో రెండవ సినిమాగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన క్యూట్ బ్యూటీస్ శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తుంది.

షూటింగ్ ఎప్పుడో పూర్తవడంతో మాసివ్ రిలీజ్ కోసం మేకర్స్ సిద్దం అవుతున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి మేకర్స్ స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చారు. ఉత్సాహంతో చేతులు ఎత్తండి.. మా ఉస్తాద్ (Ustaad Bhagat Singh) కోసం జై కొట్టండి అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. త్వరలో వరుస అప్డేట్స్ ఇస్తున్నట్లు.. ఫ్యాన్స్ సిద్దంగా ఉండాలని మేకర్స్ ప్రకటించారు.

Read Also: నవీన్ పోలిశెట్టి మూవీకి దిమ్మతిరిగే కలెక్షన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>