నిరుద్యోగ యువతకు శుభవార్త.. 13న వనపర్తిలో జాబ్‌మేళా

కలం, వనపర్తి: జిల్లా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 13న జాబ్‌మేళా (Job Mela) నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి తెలిపారు. పెబ్బేరు రోడ్డులోని భాగీరథ కాలనీలో ఉన్న ఏ లిటిల్ విల్లే పాఠశాలలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జాబ్‌మేళా కొనసాగుతుందని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయస్సు కలిగి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 7799073053 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ ఫ్యూజ్ ఎగిరిపోయింది.. కవిత ఫైర్

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>