కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఉదయించింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) తాజాగా కొత్త రాజకీయ పార్టీని వెల్లడించారు. ‘దేశం కోసం.. ధర్మం కోసం’ అనే నినాదంతో ‘ పరివర్తన రాజనీతి పార్టీ’ (Parivartana Rajaneethi Party) (PRP) పేరుతో నూతన రాజకీయ పార్టీని ప్రకటించారు.
కులమతాలకతీతంగా, కేవలం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ఈ పార్టీ పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, విధివిధానాలు, కార్యాచరణను కాసేపట్లో ప్రకటించనున్నారు.
Also Read : తిరుమలలో 21 ఏఐ స్మార్ట్ బస్టాప్‌లు.. రేమండ్స్ సంస్థ ముందడుగు
Follow Us On: X(Twitter)

