ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల ఎన్నికకు షెడ్యూల్​ రిలీజ్

కలం, వెబ్​ డెస్క్​: ఆంధ్రప్రదేశ్​ లో ​ఎంపీపీలు, జడ్పీ చైర్మన్ల పరోక్ష ఎన్నికలకు (ZP Chairperson Elections) షెడ్యూల్​ విడుదలయింది. ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘలం షెడ్యూల్​ ప్రకటించింది. ఈ నెల 19, 20 వ తేదీల్లో ఎన్నికల ప్రక్రియ ఉంటుందని వెల్లడించింది. 19వ తేదీన 659 మండల పరిషత్​ లలో ఎంపీపీలు, 20 వ తేదీన 28 జిల్లా పరిషత్​ లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు సంబంధించి పరోక్ష ఎన్నికలు జరగనున్నట్లు ఎస్​ఈసీ వివరించింది. మొదటగా ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్జీ సభ్యుల్లో ఇద్దరు చొప్పున కో ఆప్షన్​ సభ్యులను ఎన్నుకుంటారు.

Also Read : ఐఓఏలో కీలక బాధ్యతలు.. సింధుపై జగన్ ప్రశంసలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>