epaper
Tuesday, November 18, 2025
epaper

విదేశీ విద్యార్థులకు అమెరికా గుడ్ న్యూస్..

అమెరికాలో చదువుకుంటున్న విదేశీ విద్యార్థులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. H 1B Visa ఫీజు విషయంలో కొందరికి మినహాయింపు ఇచ్చింది. ఈ పెంచిన ఫీజు అమెరికా బయట నుంచి దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తుందని, ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న వారికి వర్తించదని అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ శాఖ స్పష్టం చేసింది. ఫీజు పెంచే సమయానికే అమెరికాలో ఉన్నవారికి ఈ పెరిగిన ఫీజు నుంచి మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. దీంతో ఇప్పటికే అమెరికాలో చదువుకుంటున్న, పని చేస్తున్న విద్యార్థులకు భారీ ఊరట లభించింది. కాగా, ఇప్పుడు ఉన్న వీసా కాలపరిమితి అయిపోతే ఆ తర్వాత అప్లై చేసుకునే వారికి ఏ ఫీజు అమలవుతుంది? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

Read Also: రియాజ్ ఎన్‌కౌంటర్.. ఆసుపత్రిలో ఘటన

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>