epaper
Monday, March 2, 2026
epaper

చలాన్ల దెబ్బకు కారు మార్చిన కవిత.. కొత్త కారు ఇదే.. !

కలం, వెబ్ డెస్క్: ఇటీవల జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) కారుకు భారీ సంఖ్యలో ట్రాఫిక్ చలాన్లు పడ్డ విషయం తెలిసిందే. ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా కవిత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆమె వాహనం (TS09EU6666)పై మొత్తం 16 ఓవర్ స్పీడింగ్/ డేంజరస్ డ్రైవింగ్ (సెక్షన్ 184) చలాన్లు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా కవిత తన కారును మార్చారు. ప్రస్తుతం ఆమె బెంజ్ కారుకు మారిపోయారు. శుక్రవారం ఆమె మండలి సమావేశాలకు బెంజ్ కారులో వచ్చారు. జనం బాట కార్యక్రమంలో కవిత Lexus వాహనం వాడేవారు. ఈ కారుకు భారీగా చలాన్లు పడటంతో ఆమె తాజాగా బెంజ్ కారుకు మారారు. ఇటీవల ట్రాఫిక్ పోలీసులు 16 చలాన్లు పడ్డాయి. టోటల్ రూ.15,200 ఫైన్ అమౌంట్‌తో కలిపి యూజర్ ఛార్జీలు, ఇతర ఛార్జీలతో సహా రూ.15,760కు చేరుకుంది.

Kavitha
Kavitha

Read Also: కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ఖతమే: కవిత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!