epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

అక్కడ దీక్ష చేస్తా.. జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక ప్రకటన..

కలం, వెబ్ డెస్క్ :  జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar) కీలక ప్రకటన చేశారు. 2026 జనవరి 1న తాడిపత్రిలోని గాంధీ విగ్రహం దగ్గర దీక్ష చేస్తున్నట్టు ప్రకటించారు. తాడిపత్రి ప్రజల జీవితాల్లో మార్పు కోసం ఈ దీక్ష చేస్తున్నట్ఉట తెలిపారు. ఈ దీక్ష వల్ల తన మనసులోని మాటలను ప్రజలకు తెలియజేయాలన్నదే తన ఉద్దేశం అని తెలిపారు జేసీ ప్రభాకర్. కొత్త ఏడాదిలో తాడిపత్రి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని.. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలే తనకు అందరికంటే ముఖ్యం అన్నారు.

Read Also: కేసీఆర్​ పై ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>