epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ లోని సోమాజిగూడలో భారీ అగ్ని ప్రమాదం (Somajiguda Fire Accident ) చోటు చేసుకుంది. రాజ్​ భవన్​ రోడ్డులో ఉన్న ఆల్​ పైన్​ హిట్స్​ 5వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్​ వాసులంతా భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

Read Also: కవిత డ్యామేజ్.. కేటీఆర్ కవరప్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>