ఎడోస్ ఐఐటీ పరీక్షలో విద్యార్థుల ప్రతిభ

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలోని భగత్ నగర్‌లో ఉన్న వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు ఎడోస్ ఐఐటీ నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చాటారు. కూకట్ల సహస్ర 10వ ర్యాంకు, టి.భవిష్య 19వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా వారిని విద్యాసంస్థల ఛైర్మన్ కొమురయ్య సౌగాని అభినందించారు. రెండేళ్లుగా ఏఐ ఆధారిత బోధనను ఏడోస్ ఐఐటీ కరిక్యులంతో అందిస్తున్నామని వివరించారు. అందుకే, విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టుల్లో ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>