epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

మైసూరులో బ్లాస్ట్​.. ఒకరు మృతి

కలం, వెబ్​ డెస్క్​ : కర్ణాటకలో పేలుడు కలకలం రేపింది. మైసూరులోని అంబా విలాస్ ప్యాలెస్​ సమీపంలో బ్లాస్ట్ (Mysuru Blast) లో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, గ్యాస్​ సిలిండర్​ వల్లే పేలుడు సంభవించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>