హాస్టల్‌లో కూతురు.. తల్లిదండ్రుల ఎమోషనల్ వీడియో

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని నార్సింగి (Narsingi) గురుకుల పాఠశాల వద్ద ఆదివారం చోటుచేసుకున్న సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. హాస్టల్‌లో ఉంటున్న తమ కూతురి కలిసేందుకు వచ్చిన తల్లిదండ్రులు ఎంతో ప్రేమగా గడిపారు. హాస్టల్ ఆవరణలో కూర్చొని ఆ చిన్నారికి తల్లిదండ్రులు భోజనం తినిపించారు. పాప స్కూల్ పుస్తకాలకు అట్టలు వేస్తూ ఆ క్షణాలను సంతోషంగా పంచుకున్నారు.

“ఆదివారం వస్తే ఇంత సంతోషంగా ఉంటుందా?” అంటూ ఆ తల్లిదండ్రులు కనబరిచిన భావోద్వేగాలు చూసే ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. చదువుల కోసం పిల్లలను దూరంగా ఉంచుతున్న తల్లిదండ్రుల నిరీక్షణను, వారి మధ్య ఉన్న బంధాన్ని ఈ వీడియో కళ్లకు కడుతోంది.

Read Also: బీఆర్ఎస్‌కు భరోసా లేదు.. కేటీఆర్‌పై ఎంపీ చామల ఫైర్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>