మావోయిస్ట్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులతో పాటు మిగిలిన సభ్యులు కూడా వరుసగా పోలీసుల ముందు లొంగిపోతున్నారు. బండి ప్రకాష్, పుల్లూరి ప్రసాదరావు లొంగుబాటు తర్వాత తాజాగా మరో 51 మంది నక్సలైట్లు ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో పోలీసుల ముందు లొంగిపోయారు. బీజాపుర్ జిల్లాలో వారి లొంగుబాటు జరిగింది. వారిలో 9 మంది మహిళల ఉన్నట్లు అధికారులు చెప్పారు. మిగిలిన నక్సలైట్లు కూడా జనజీవస్రవంతిలో కలవాలని పోలీసులు కోరారు.
Read Also: రేవంత్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు..

