గంజాయి మత్తులో వృద్ధురాలిపై అత్యాచారం

కలం, జనగామ: జనగామ జిల్లాలోని చిల్పూర్ (Chilpur) మండలంలోని ఓ గ్రామంలో దారుణం జరిగింది. ఆదివారం గంజాయి మత్తులో ఉన్న ఓ యువకుడు ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు రాజేశ్ ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>