కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి ఆలయ (Yadagirigutta Temple) ఈవో వెంకట్రావు తన పదవికి రాజీనామా చేశారు. అయితే, ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. వెంకట్రావు తన ఆరోగ్య రీత్యా పదవికి రాజీనామా చేసినట్టు చెబుతున్నారు. కానీ యాదగిరిగుట్ట ఆలయ ఈవో వెంకట్రావు రాజకీయ ఒత్తిళ్ళ కారణంగానే రాజీనామా చేశారనే ఆరోపణలు లేకపోలేదు. ఇదిలా ఉంటే.. ఇటీవల యాదగిరి భువనగిరి జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ సైతం రాజకీయ పొత్తుల నేపథ్యంలోనే బదిలీ అయినట్టు ఆరోపణ వినిపిస్తున్నాయి.
Read Also: 34ఏళ్లుగా సురక్షిత ప్రయాణం.. డ్రైవర్లకు అవార్డులు
Follow Us On: Youtube


