epaper
Wednesday, February 18, 2026
epaper

ఇండియాలో మళ్లీ నిలిచిన X సేవలు

కలం, డెస్క్ : ఇండియాలో మళ్లీ X సేవలు (Services) నిలిచిపోయాయి. సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి ఎక్స్ (X) యూజర్లు తమ ఐడీలను యాక్సెస్ చేయలేకపోయారు. ఇండియా వ్యాప్తంగా ఇదే సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. దీంతో యూజర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. రీసెంట్ గా చాలా సార్లు ఇలా X సేవలు ఆగిపోయాయి. దీనిపై ఇప్పటి వరకు సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వారం రోజుల్లో X సేవలు ఆగిపోవడం ఇది మూడోసారి.

Read Also: బెంగుళూరులో ఏఐ ఆంథ్రోపిక్ ఆఫీస్.. ఐటీ ఉద్యోగుల్లో టెన్షన్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>